SWAGATAM
నమస్కారం,
మన బ్లాగకి మీ అందరికి సుస్వాగతం.
ఇక పై మనం రొజూ ఈ బ్లాగ్ ద్వార వంటలు, వంటింటి కబుర్లు చెప్పుకుందాం.
ఇదేదో వంటింటి కుందేళ్ళ కబుర్లు అనుకోకండి. చీపురుకట్ట నుండి రోదసి యాత్ర దాక అన్ని కబుర్లు ఉంటాయి.
వంటింటి సామ్రాజ్ఞి ఇంటికే మహారాణి, మరచిపోకండి
కలుస్తూ ఉందాం. మీ అభిప్రాయాలూ తప్పక పోస్ట్ చెయ్యండి.
-శాంతి మల్లాది
1 comments:
Good initiative. Keep it up, do keep posting good tasty recepies. Share it with near and dear and use the blog for more and more experiments.....
All the best!!! Dinakar
Post a Comment